కృష్ణ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
మంత్రులు నారా లోకేష్, ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర,సహచార ఎమ్మెల్యేలు, అధికార ప్రముఖులతో కలిసి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే
ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రాము
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ నజీర్.
యూనివర్సిటీ వద్ద ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు…. అధికార ప్రముఖులతో కలిసి గవర్నర్ నజీర్ కు అభివాదాలు చేస్తూ స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాము.
ఎంతో ఘనంగా జరుగుతున్న కృష్ణ యూనివర్సిటీ స్నాతకొచ్చవ వేడుకలో పాల్గొనడం సంతోషకరమైన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.