విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే.!

2
0

విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే.!

Andhrapradesh #Electricbuses #andhrapradeshnews

కాళేశ్వరరావు మార్కెట్‌ – ఆటోనగర్, రైల్వేస్టేషన్‌ – ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ – ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ – పెనమలూరు, సిటీబస్‌ పోర్టు – మైలవరం, సిటీ బస్‌పోర్టు – విస్సన్నపేట, కాళేశ్వరరావు మార్కెట్‌ – పామర్రు, ఎన్‌ఎస్‌బీ నగర్‌ – ఆటోనగర్, పీఎన్‌బీఎస్‌ – విస్సన్నపేట, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ – ఆటోనగర్, కబేళా – గవర్నమెంట్‌ ప్రెస్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ – తాడిగడప రూట్ల మీదుగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పేర్లతో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here