సాటివానికి సహాయపడటమే శివారావు లక్ష్యం

Spread the love

 ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పంతో తను తన బృందంతో సామాజిక చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనతి కాలంలోనే గుంటూరులో మంచి పేరు ప్రఖ్యాతలు  తెచ్చుకున్న శివారావును పలువురు అభినందిస్తున్నారు. మరెన్నో ఇలాంటి సేవలు చేయాలని మనందరం మరలా  అభినందిద్దాం

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *