పవన్ ఎన్నికల ప్రచారం

7
0

 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యుల్ ప్రకారం, మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి. గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here