పశ్చిమ నియోజకవర్గానికి సృజనా చౌదరి గ్రహణం పట్టింది. తస్మాత్ జాగ్రత్త

Spread the love

 విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సృజనా చౌదరి గ్రహణం పట్టింది. తస్మాత్ జాగ్రత్త

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి గ్రహణం పట్టింది ఈ గ్రహణం SC,ST,BC, మైనార్టీలను డబ్బు అశతో అమయక ప్రజలను ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తుంది ఆగ్రహం పేరే సృజనా చౌదరి గ్రహణం.N

DA బిజెపి కూటమి అభ్యర్థి సృజనా చౌదరి పేద ప్రజలను డబ్బు ఆశ చూపి ప్రలోభాలు పెడుతూ ఓట్లు కొల్లగొట్టాలని డబ్బు అహంకారంతో కుల మత ఆత్మీయ సమావేశాలు పెట్టి పశ్చిమ నియోజకవర్గాన్ని మింగేయాలని చూస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు ఆర్థిక నేరస్తుడు 420 చీటర్ తెలుగుదేశంలో 12 సంవత్సరాల రాజ్యసభ సభ్యుడు ఉండి సుజనా చౌదరి 126 సెల్ దొంగ కంపెనీలు పెట్టి 6వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ సుజనా చౌదరి బిజెపిలో చేరి నీతిమంతుడైపోయాడు . రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకుండా అడ్డుకుంది కూడా ఈ సుజనా చౌదరి కాదా అమరావతి రాజధాని ఎస్సీల దగ్గర నుంచి ఎస్సై భూములు బినామీ పేర్లతో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రాత్రికి రాత్రి జీవోలు తెచ్చుకుని దళితులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా కారంచేడులో ఎస్సీలను ఊచకోత కోసి చంపిన నిందితులకు ఆర్థికంగానూ నాయిపరంగాను సహాయం చేసిన సుజనా చౌదరి కుటుంబం కాదా ఈ రోజైనా పశ్చిమ నియోజకవర్గంలో ఒక రాత్రి అయిన నిద్ర చేసాడా సుజనా చౌదరి సాయంత్రానికి తాడిగడప దగ్గర విల్లా లో ఉంటాడు ఇలాంటి బ్యాంకు దోపిడీదారున్ని నమ్మకండి పశ్చిమ ప్రజలు బుద్ధి చెప్పాలి సామాన్యుడు స్థానికుడు అయినా జై భీమ్రా భారత్ పార్టీ అభ్యర్థ

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *