రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచార యాత్ర

Spread the love

 విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచార యాత్ర

గ్రామస్తులు అపూర్వ ఆదరణ చూపి అత్మీయ స్వాగతం పలికగా జన సైనికులు వెంట రాగా కమలనాధులు కధం తోక్కుతూ ముందుకు సాగారు

బుధవారం ఎన్డీఏ  కూటమి అభ్యర్థులు వసంత కృష్ణ ప్రసాదు , కేశినేని శివనాథ్ (చిన్ని)  విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో

ప్రచార రథం పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ప్రజా పాలన కావాలంటే చంద్రబాబు  రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు

ఈ కార్యక్రమం లో జనసేన, బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *