నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు పలు గ్రామాల

Spread the love

 NTR జిల్లా / నందిగామ టౌన్ :

ది.02-05-2024(గురువారం) ..

నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు పలు గ్రామాల

నుండి జోరుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు 10 కుటుంబాలు బుధవారం రాత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు 

పొన్నవరం నుండి పార్టీలో చేరిన వారిలో చింతల సతీష్, కోరికోన హరిబాబు, కృష్ణారావు, శ్రీనివాసరావు, పోతుల విజయ్, పసుపులేటి నరసింహారావు, జాలమ్మ, నవీన్ తదితరులు 

గొట్టుముక్కల గ్రామానికి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి.. బుధవారం రాత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు 

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

జగనన్నకు మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారు.జగనన్న సంక్షేమ, సుపరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారు పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 

మోసాలకు నిలువెత్తు రూపమైన చంద్రబాబు ను ప్రజలు నమ్మడం లేదు. పెత్తందారీ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. జన్మభూమి కమిటీల రాజకీయాలను ప్రజలు ఛీ కొట్టారు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *