జగనన్నను ఎదుర్కోలేక.చంద్రబాబు, పవన్, మోడీ ఒకటయ్యారు

Spread the love

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్

రిపోర్టర్ మన్మమధరావు

చంద్రబాబు అబద్ధపు హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి గతంలో 650 హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేసి

 విధానాన్ని.ప్రజలకు వివరించండి 

జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని సగర్వంగా ప్రజలకు తెలియజేసి. ఓటు అడగండి… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

చందర్లపాడు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

ఒక్క జగనన్నను ఎదుర్కోలేక.చంద్రబాబు, పవన్, మోడీ ఒకటయ్యారు ప్రజల ఆశీస్సులు, మద్దతు జగనన్నకే.ఎంతమంది కలిసి వచ్చినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని ఏం చేయలేరు 

మరోసారి సీఎంగా జగనన్నను చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ పాలనకు  జగనన్న సంక్షేమ పాలనకు. గల వ్యత్యాసాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలి 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు …

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *