Home Andhra Pradesh సెంట్రల్ నియోజక వర్గం 58వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి శ్రీనివాసరావు

సెంట్రల్ నియోజక వర్గం 58వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి శ్రీనివాసరావు

3
0

సెంట్రల్ నియోజక వర్గం 58వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి శ్రీనివాసరావు 

సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు , శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 58 వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డిప్యూటి మేయర్ అవుతు శైలజ శ్రీనివాస రెడ్డి గార్లు మరియు నాయకులుతో  కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు.ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వెయ్యాలని అభ్యర్ధించారు.

ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here