Andhra Pradesh ప్రత్యేక ఆకర్షణగా సైకిల్ సాయి రామ్ అభినందించిన సుజనా చౌదరి By Channel 18 Telugu - May 4, 2024 6 0 FacebookTwitterPinterestWhatsApp ప్రత్యేక ఆకర్షణగా సైకిల్ సాయి రామ్ అభినందించిన సుజనా చౌదరి బీజేపీ తరఫున పార్టీ జెండాలతో సైకిల్ పై పశ్చిమ నియోజక వర్గం లో ప్రచారం చేస్తున్న సాయిరాం నీ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ప్రత్యేకంగా అభినందించారు.