సుజనా ను అభినందించిన బాల్య మిత్రులు

Spread the love

 స్నేహమేరా జీవితం

సుజనా ను అభినందించిన బాల్య మిత్రులు

ఎపుడో కలసి మెలసి వున్న బాల్య మిత్రులు బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరు) ను శనివారం నాడు స్నేహ పూర్వకంగా కలిశారు  వారందరినీ పేరు పేరునా సుజనా చౌదరి పలుకరించి వారందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సుజనా భారీ మెజార్టీ తో గెలవాలని ఆకాంక్షించారు. సుజనా గెలుపునకు తాము అందరం సహకరిస్తా మని వాగ్దానం చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *