నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.

6
0

 నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. 

గ్రామ గ్రామాన బ్రహ్మ రథం పడుతూ స్వాగతం పలికిన ప్రజానికం

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్. 

నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. 

గ్రామ గ్రామాన బ్రహ్మ రథం పడుతూ స్వాగతం పలికిన ప్రజానికం.

తమిరిశ గ్రామంలో  ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే కొడాలి నాని. 

*ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్*

వైఎస్ఆర్సిపి స్థాపించిన తర్వాత జగన్ చేసిన ప్రతి పోరాటం. ప్రతి కష్టం.ప్రతి విషయంలో ఎస్సీ సోదరులు అండగా. తోడుగా నిలబడ్డారు.

అనేక పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గం సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారు. 

పవన్ కళ్యాణ్ చంద్రబాబు.బిజెపి అంతా కలిసి

 సీఎం జగన్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. 

నా ఎస్సీలు.నా ఎస్టీలు.నా బీసీలు.నా మైనార్టీలు అని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతారు. 

ఇప్పుడు అదే ఎస్సీ.ఎస్టీ బిసి మైనార్టీలు సీఎం జగన్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రెండు లక్షల 57 వేల కోట్లతో పేద వర్గాల అభివృద్ధికి కృషి చేశారు.

 పేదల పిల్లల విద్యకు పేద వర్గాల ఆరోగ్య భద్రతకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. 

దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చంద్రబాబు దొంగ వాగ్దానాలు చేస్తున్నాడు. 

పేద ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కష్టపడుతుంటే.రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నాడు. 

చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏరోజైనా నిలబెట్టుకున్నాడా అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 

చంద్రబాబు జీవితమే వెన్నుపోటు జీవితం.420 చరిత్ర. 

రాష్ట్రంలో గానిగుడివాడలో గాని నూటికి 90 శాతం ఎస్సీ కమ్యూనిటీ మా విజయాల్లో భాగమయ్యారు.నేను గాని.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని.సీఎం జగన్ గానీ మీ రుణాన్ని 100 జన్మలనెత్తిన తీర్చుకోలేం.

మీరు మాతో ఉన్నంతకాలం ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చిన…. సీఎం జగన్ వెంట్రుక ముక్క కూడా పీకలేరు. 

అడుగడుగునా ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే నేను వైయస్సార్ సీఎం జగన్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here