ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ చంద్రబాబు

Spread the love

 విజయవాడ 

భాను నగర్ 28 డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, డివిజన్ ఇంచార్జ్ కొండ. 

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

చంద్రబాబు

దుర్మార్గం పరాకాష్టకు చేరుకుంది.

అవ్వ తాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించాడు. 

చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారు.

చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారు 

చంద్రబాబు అండ్ కో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 

చంద్రబాబుకు కావలసింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండటమే.

సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదు. 

హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు.

సీఎం జగన్ పై ఆరోపణ చేసే అర్హత చంద్రబాబుకు లేదు. 

స్వతంత్ర సమరయోధుల భూమి లాక్కుంది సెంట్రల్ బోండా ఉమ.

క్యాన్సర్ బారినపడ్డ చిన్నపిల్ల భూకబ్జా చేద్దామని ప్రయత్నించింది బోండా ఉమా కాదా.

సెంటల్ ల్లో బోండా ఉమా భూకబ్జా, సెక్స్ రాకెట్, కాల్ మనీ లాంటి అరాచకాలతో ప్రజలను పీడించిన వ్యక్తి. 

బోండా ఉమా మద్యం సేవించి ప్రచారానికి వస్తున్నాడు..బోండా ఉమా అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఎన్నికల అధికారులు గమనించాలి..

బ్రీత్ అనలైజర్ తో బోండా ఉమ ను చెక్ చేసిన తరువాతనే ప్రచారానికి పంపించాలి.

ఇలాంటి తాగుబోతులను ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వకూడదు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *