యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి

Spread the love

 

కడప జిల్లా

యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖాముఖి

ఉపాధి హామీ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్న షర్మిలా రెడ్డి

ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని .రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని షర్మిల రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన కూలీలు

కూలీలకు భరోసా నింపేందుకు తాను సైతం పలుగు,పార పట్టి మట్టి తవ్విన షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి

APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయి

పొద్దంతా పని చేస్తే ఇచ్చే వేతనం 200 కన్నా మించడం లేదు

వృద్దులకు 150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు

 కాంగ్రెస్ హయాంలో,YSR ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగింది

కూలీలకు పని తో పాటు వసతుల కల్పన కూడా ఉండేది

ఇప్పుడు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదు


– కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తాం


– జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడు


– ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి…మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నాడు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *