ఏటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్

Spread the love

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :

ది.07-05-2024(మంగళవారం) .

ఏటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్

రావు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తుకు, సంక్షేమానికి.ఓటు వేయండి ప్రతి ఇంటికి మేలు చేసిన జగనన్నకు ఓటెయ్యండి  MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ఇంటి ముందుకు ప్రభుత్వ పాలన ప్రజల చేతిలో సంక్షేమ పథకాలు శిధిలావ్యవస్థకు చేరిన బడి.. మారింది చదువుల గుడిగా ఇల్లు లేని ప్రతి ఒక్కరు.ఆత్మగౌరవంతో జీవించేలా జగనన్న కాలనీలతో ఉచితంగా ఇంటి స్థలం.సొంత ఇల్లు .ఇంటికి వచ్చే ఆరోగ్యం తెలుసుకునే డాక్టర్లు.పెన్షన్ లు అందించే వాలంటీర్లు మారింది పల్లె బతుకుల తీరు ముంగిట్లోనే రైతు భరోసా కేంద్రాలతో విత్తనం నుంచి విక్రయం వరకు సేవలు .ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి జగనన్నను సీఎం చేసుకుందాం.సంక్షేమాన్ని కొనసాగిద్దాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *