వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో జనసేన యువకులు భారీ చేరిక

Spread the love

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ

పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో జనసేన యువకులు భారీ చేరిక.

.. షేక్ అసిఫ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యాలయంలో . సీనియర్ నాయకులు వరద ప్రసాద్ ఆధ్వర్యంలో. కార్పొరేటర్ మరి పిళ్ళారాజేష్ సారధ్యంలో. రెడ్డిపల్లి నవీన్ 51 వ డివిజన్ జనసేన ప్రధాన కార్యదర్శి వివిధ పదవుల్లో ఉన్నవారు సుమారు 100 మంది వైయస్సార్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ఆకర్షితులై.రాబోవు ఎన్నికల్లో  ఆసిఫ్ కు. భారీ మెజార్టీతో గెలిపిస్తామని రెడ్డిపల్లి నవీన్ అన్నారు.

 ఆసిఫ్  మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో యువకులకు పెద్ద ఎత్తున  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మహోత్తరమైన పథకాలు సంక్షేమం యువకులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో. నాగరాజు.నాని. రెడ్డిపల్లి గంగ. కోటయ్య. పవన్. చిట్టి. వాసు. టాగూర్. నాని. అశోక్. తదితరులు చేరిక జరిగినది

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *