కడప జిల్లా
పులివెందుల నియోజకవర్గం కొనసాగుతున్న కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం
ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీత
*ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది*
*కడప లో న్యాయం గెలిస్తుందా ? నేరం గెలుస్తోందా ?*
*కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్న*
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్ & కడప ఎంపీ అభ్యర్థి
– ఒక వైపు YSR బిడ్డ..ఆ వైపు వివేకా హత్య నిందితుడు
– అవినాష్ రెడ్డి 10 ఏళ్లు ఎంపీ గా ఉన్నారు
– 10 ఏళ్లు MP గా ఉండి కడప స్టీల్ గురించి పట్టింపు లేదు
– కడప స్టీల్ YSR కల
– ఎంపీ గా ఆన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదు
– వైజాగ్ స్టీల్ ఎట్లా నో..రాయలసీమ కి కడప స్టీల్ అంతా ప్రాధాన్యత ఉంది.
– హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు
– డిల్లీకి CBI కోసం పోతున్నాడు
– కడప ప్రజల కోసం ఒక్క నాడు పోలేదు
– అవినాష్ రెడ్డి నిందితుడు అని మేము చెప్పలేదు.
– సీబీఐ ఆరోపణల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం
– కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్.. మని లావాదేవీలు అన్ని ఆధారాలు ఉన్నాయి
– వివేకా కి కొడుకులు లేరు
– జగన్ ను కొడుకు లా చూశాడు
– తండ్రి తర్వాత వివేకా తండ్రి అంతటి వాడు
– అలాంటి బాబాయిని చంపితే హంతకులను కొడుకే కాపాడుతున్నారు
– అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డిని కర్నూల్ లో కాపాడాడు
– ఇది అన్యాయం కాదా?
– జగన్ కి అధికారం ఇచ్చింది అవినాష్ రెడ్డిని కాపాడటానికే…
– రాష్ట్ర ప్రజల కోసం కాదు
– ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు
– ఒకప్పుడు నేను ఆన్న కోసం పాదయాత్ర చేశా
– ఇల్లు,వాకిలి,పిల్లలను వదిలి పెట్టీ 3200km పాదయాత్ర చేశా
– ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా
– ప్రపంచం మొత్తం చూస్తుంది
– కడప లో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా ?
– న్యాయం వైపు నిలబడాలని కడప ప్రజలను కోరుతున్న
*డాక్టర్ సునీత*
– వివేకా ను దారుణంగా హత్య చేశారు
– న్యాయంకోసం పోరాటం చేస్తున్నాం
– ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు
– ప్రజా తీర్పు చాలా పెద్దది
– ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీ గా పోటీ చేస్తుంది
– న్యాయం వైపు షర్మిల నిలబడింది
– అవినాష్ రెడ్డి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు
– అవినాష్ రెడ్డి రేపో మాపో జైలుకి పోతాడు
– ఇలాంటి వాడికి ఓటు వేయడం అవసరమా ?
– మనకు కడపలో ఉండే నాయకుడు కావాలి
– జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదు
– షర్మిల ను గెలిపించి వివేకా ఆత్మ కి శాంతి కలిగించండి