డాక్టర్ రాకతో కిక్కిరిసిన కేతవీరుని పాడు మరో మారు మన డాక్టర్

Spread the love

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :

ది.09-05-2024(గురువారం) ..

డాక్టర్  రాకతో కిక్కిరిసిన కేతవీరుని పాడు 

మరో మారు మన డాక్టర్

చందాపురం – కేతవీరుని పాడు గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 

జగనన్న మన కోసం 132 సార్లు బటన్ నొక్కాడు మనం జగనన్న కోసం 2 సార్లు ఫ్యాను గుర్తుపై బటన్ నొక్కుదాం 

జగనన్న మేనిఫెస్టోతో  తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు నూకలు చెల్లిపోయాయి.

గత ఐదేళ్లు జగనన్న చేసిందే చెప్పాడు. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పిందే.రానున్న ఐదేళ్లలో చేస్తాడు.జగనన్న అంటే నమ్మకం 

చంద్రబాబు మోసపు, అబద్ధపు హామీలను ప్రజలు నమ్మడం లేదు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను… అధికారంలోకి రాగానే. మరిచిపోయిన చంద్రబాబు మాటలను. ప్రజలు విశ్వసించడం లేదు 

జగనన్నతో గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి గత ఐదేళ్ల పాలన చూశారు. ప్రతి ఇంటికి ఎంత మేలు జరిగిందో ప్రజల బ్యాంకు అకౌంట్ లే సాక్ష్యం భవిష్యత్తు కు జగనన్నే భరోసా

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *