59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ లో ముగింపు రోజు కోలాహలంగా ప్రచారం ఎమ్మెల్సీ జనాబ్ ఎండీ రుహుల్లా
సారధ్యంలో విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ 59వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లా ప్రచారం. హాజరైన వెల్లంపల్లి శ్రీనన్న, కేశినేని శ్వేత వైసీపీ నాయకులు కార్యకర్తలు
లూనా సెంటర్ విఘ్నేశ్వర ఆలయం నుండి గడపగడపకు పాదయాత్ర