నూజివీడు సర్కిల్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టు

Spread the love

 నూజివీడు సర్కిల్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టు

 మంజీర గళం ప్రతినిధి. నూజివీడు నియోజకవర్గం.

 ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ వద్ద 48 అక్రమ మద్యం సీసాలు పట్టుకున్నారు, నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన పామర్తి రాంబాబు, అనే వ్యక్తి వద్ద 30 అక్రమ మద్యం సీసాలు దాడి చేసి పట్టుకున్నారు, ఎస్ సి బి, సీఐ వెంకటరమణ తెలిపారు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *