Home Political news భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా

భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా

4
0
భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా

నిర్వహించారు

   ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు ,  
గన్నే వెంకటనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ రేపు నాలుగో తారీఖు ప్రజలందరూ ఆశీర్వాదంతో పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలబోతున్నరు సుజన చౌదరి , 
ఈ పశ్చిమ నియోజకవర్గానికి పేద ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేసి చూపెడతారని తెలిపారు,
 ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు , 
ఉమ్మడి వెంకటేశ్వరరావు 
మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, సుఖాసి సరిత, బొర్రా భాను శ్రీరామ్, చరణ్, అఖిల్, కాకొల్లు సురేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here