బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ హోటల్ కు చేరుకున్నారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం సిద్దార్థ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు
పోలింగ్ తరువాత ఎపిలో జరిగిన రాజకీయ పరిణామాలు ఈసందర్భంగా చర్చ కు వచ్చాయి.
కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సిద్దార్థ్ నాథ్ సింగ్ ఈసందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు