భవానీ పురం ఎన్డీఏ కూటమి కార్యాలయం లో నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య
, టీఎన్ఎస్ఎఫ్ భాను, అఖిల్ చౌదరీ, పచ్చ మల్లికార్జున, చరణ్, ఉమ , నాయుడు, తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి కార్యకర్తలు నాయకులు తదితరుల పొల్గొన్నారు