గౌ” శ్రీ సంజయ్ గాంధీ 45వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న భవన్ లో ఘనంగా నివాళులు

Spread the love

 ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు 

మాజీ పార్లమెంటు సభ్యులు 

గౌ” శ్రీ సంజయ్ గాంధీ 45వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న భవన్ లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 

విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 

 నరహరిశెట్టి నరసింహారావు 

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు 

 వి

గురునాథం 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి 

 షేక్ అబ్దుల్ అన్సారి

విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు 

 M A ఖాదర్ 

విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి 

GRN ఉమామహేశ్వరరావు 

విజయవాడ నగర కాంగ్రెస్ వాణిజ్య విభాగపు చైర్మన్ 

కుసుమంచి గణేష్ 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి 

సయ్యద్ జునైద్ 

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు 

 ప్రమీల గాంధీ 

విజయవాడ సిటీ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు 

 ఎం సునీత 

యువజన కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు 

షేక్ బాజీ  

రాష్ట్ర అసంఘటిత కార్మికుల విభాగపు మాజీ ఉపాధ్యక్షులు 

B జోసఫ్  

మరియు డివిజన్ అధ్యక్షులు మీరవాలి తిరుపతి నాయుడు, పారా రాజు 

నేషనల్ ఫ్రూట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి 

SK మస్తాన్  

సోషల్ మీడియా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *