39 వ డివిజన్లో కల్వర్టు పనులు ప్రజా సమస్యలపై దృష్టి సారించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 39 వ డివిజన్లో కల్వర్టు పనులు

ప్రజా సమస్యలపై దృష్టి సారించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ జూన్ 28.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల

పై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

 తక్షణమే స్పందిస్తున్నారు. 

నియోజకవర్గంలోని 39 వ డివిజన్లో పార్థసారథి వీధిలో నెలకొన్న కల్వర్టు పనుల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే సంబంధిత సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా కార్పోరేషన్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

 శుక్రవారం 39 వ డివిజన్లోని పార్థసారధి వీధిలో

కల్వర్టు సమస్య సుజన చౌదరి దృష్టికి తీసుకురాగానే ఆయన కార్పొరేషన్ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు.

సుజన చౌదరి ఆదేశాలతో కల్వర్టు పనులను వెంటనే చేయడం జరిగింది. జోనల్ కమిషనర్ కీర్తన కు త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి 

చేయాలని ఎమ్మెల్యే ఆదేశాలతో సిబ్బంది వెనివెంటనే ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *