వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులయినటువంటి కలరా, మలేరియా, డయేరియా, డేంగు ఇతరత్ర చర్మ వ్యాధులు సోకాకుండా కార్పొరేటర్. బుల్లా విజయ్ కుమార్

Spread the love

 వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులయినటువంటి కలరా, మలేరియా, డయేరియా, డేంగు ఇతరత్ర చర్మ వ్యాధులు సోకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణల పట్ల ప్రజలను జాగృత పరిచే కార్యక్రమం 49 వ డివిజన్ లో జరిగినది ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్. బుల్లా విజయ్ కుమార్

కార్పొరేటర్ ,49 వ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కొమర కిరణ్ ,వైద్య శాఖనుండి డాక్టర్. అలేఖ్య సి హెచ్. రాము ( హెల్త్ సూపర్ వైజర్ )లోకేష్ (హెల్త్ అసిస్టెంట్ )రత్నకుమారి, సునీతా ఆశవర్కర్స్ మరియు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *