లోతట్ట ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి అధికార యంత్రంగానికి సూచించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 లోతట్ట  ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి 

అధికార యంత్రంగానికి సూచించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ, జూన్ 30.

 నియోజకవర్గంలో  వర్షానికి కొండ ప్రాంతాలతో పాటు,  లోతట్టు ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రంగానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.  కొండ ప్రాంతాల్లో   నివసించే ప్రజలకు , అదేవిధంగా

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు  మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికార యంత్రంగానికి సూచించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *