ఆటో డ్రైవర్ నాగేంద్ర రావు మృతి ఆర్థిక సాయం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫౌండేషన్

Spread the love

 ఆటో డ్రైవర్ నాగేంద్ర రావు మృతి 

ఆర్థిక సాయం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫౌండేషన్

విజయవాడ పశ్చిమ, జూన్ 30.

నియోజకవర్గంలోని 

ఊర్మిళ నగర్ ప్రాంతంలో బ్రహ్మంగారి గుడి సమీపంలో ఆటో డ్రైవర్ ఆర్ నాగేంద్రరావు మృతి సంఘటన తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు తగు ఆర్థిక సహాయాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫౌండేషన్ ప్రతినిధులు అందించడం జరిగింది.

ఊర్మిళ నగర్ ప్రాంతానికి చెందిన నాగేంద్రరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో అతను మృతి చెందారు. నాగేంద్ర మృతి వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని సుజనా ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. 

తమకు ఆర్థిక సాయం చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫౌండేషన్ కు నాగేంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *