ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన నల్లమిల్లి

Spread the love

 ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన నల్లమిల్లి

పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందచేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఇచ్చిన మాట ప్రకారం “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు కార్యక్రమం ప్రారంభించి “వృద్ధులకు పెన్షన్ రూ. 3,000/- నుండి రూ. 4,000/-, దివ్యాoగులకు రూ. 3,000/- నుండి రూ. 6,000/- మరియు ఇతర పెన్షన్లు పెంపుదల చేసిన సందర్బంగా పెన్షన్లను ఇంటింటికి వెళ్ళి పెన్షన్ దారులకు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి మండల NDA నాయకులు, గొల్లల మామిడాడ నాయకులు, కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో 

 పెదపూడి మండల NDA నాయకులు, కార్యకర్తలు,గొల్లల మామిడాడ గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *