42 డివిజన్ లలిత నగర్ లో మ్యాన్ హోల్ సమస్య పరిష్కరించిన

Spread the love

 42 డివిజన్ లలిత నగర్ లో మ్యాన్ హోల్  సమస్య పరిష్కరించిన

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌ

గత కొన్నాళ్లుగా 42 డివిజన్ లలిత నగర్ లో

 మ్యాన్ హోల్ కుంగిపోయి తమకు తీవ్ర ఇబ్బందిగా ఉందని స్థానికులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి  దృష్టికి తీసుకువచ్చారు.

42 వ డివిజన్ లలిత నగర్ మెయిన్ రోడ్డు లో కుంగిపోయి ఉన్నటువంటి మ్యాన్ హోల్  సమస్యను స్థానిక పెద్దలు బోనం వెంకటయ్య  సమస్యను వివరించారు.

సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ రామయ్య,  ఎమ్మెల్యే 

సుజనా చౌదరిని కోరటం జరిగింది.

ఈ సమస్యపై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి  స్పందించి

సమస్య పరిష్కారం కు

కార్పొరేషన్ అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 

 వెంటనే సంబంధిత సిబ్బంది మ్యాన్ హోల్ మరమ్మత్తు లు చేయడంతో 

స్థానికులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి మాజీ కార్పొరేటర్ రామయ్య కు 

  కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *