Home Political news ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

5
0

 అమరావతి

ఈనెల 8 నుంచి ఉచితంగా ఇసుక: ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here