*విజయవాడ*
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్య కుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
మంత్రి వై సత్య కుమార్ యాదవ్ కామెంట్స్
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతి నిర్మాణం కోసం దేశాన్ని వైభవ స్థితి కోసం చాలా కృషి చేసారు .
కోట్ల మంది భారతీయుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచారు .
అతి చిన్న వయస్సులోనే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు .
నెహ్రు ప్రభుత్వం లో మంత్రి వర్గంలో పని చేసారు .
అనేక కర్మాగారాలని ప్రారంభించారు.
నెహ్రు లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించి నెహ్రు ప్రభుత్వం నుంచి బయటకి వచ్చారు .
RSS సంగంలో చేరి దేశం అంతటా ఒకటే కులం ఒకటే మతం సిద్ధాంతంతో పని చేసిన మహోన్నత వ్యక్తి.
*కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కామెంట్స్*
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆనాడు భారత దేశంలో జమ్మూ అంతర్బాగంగా ఉండాలని ఉద్యమ రూపంలో తీసుకెళ్లిన వ్యక్తి .
ఆనాడు ఆయన ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా బీజేపీ ప్రభుత్వం జమ్మూ ని దేశంలో అంతర్బాగం చేయటం శుభదాయకం .
కాశ్మిర్ కి వెళ్ళటానికి వీసా తీసుకోవాలని ఆంక్షలు విధించిన సమయంలో ఆర్టికల్ 370 రద్దు చేసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలని బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లటం జరిగింది .
ఆర్టికల్ 370 రద్దు చేసిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నాకు కేంద్ర మంత్రిగా అవకాశం కలిపించటం ఆనందంగా ఉంది అని వారు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ ,
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బూరి శ్రీరామ్ ,
బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరు నాగభూషణం ,
ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ , ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వార్ బుల్లబ్బాయి
34 మండల అధ్యక్షుడు డాక్టర్ హనుమంతరావు ,
35 ,56 ఓ బి సి మండల ప్రెసిడెంట్లీ
లీల వెంకటప్రసాద్ యాదవ్ ,
ఎస్ ఎం రాజ్ కమల్ ,
నున్న కృష్ణ, డివిడి ప్రసాదు
బిజెపి రాష్ట్ర నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు నాయకులు మహిళా మోర్చా వివిధ డివిజన్ పదాధికారులు పాల్గొన్నారు.