విజయవాడ
*రేవంత్ రెడ్డి*
తెలంగాణ ముఖ్యమంత్రి
– YSR జ్ఞాపకాలు మనకు శాశ్వతం
– YSR సంక్షేమ పథకాల సృష్టి కర్త
– మన కుటుంబంలో YSR ఒకరు
– YSR జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవాళ్ళ గుండెల్లో బల పడుతున్నాయి.
– YSR లేని లోటు మనకు స్పష్టం గా కనిపిస్తుంది.
– ఆయన లేని లోటు ఈ సమాజం చర్చ చేస్తుంది
– ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువ లేదు
– YSR తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది
– మొదటి సారి శాసనమండలి లో నేను అడుగు పెట్టా
– YSR దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని
– పిల్లవాడు అని కాకుండా YSR ప్రతి అంశానికి సమాధానం చెప్పే వాడు
– కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనే వాడు
– వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనే వాడు
– కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనే వాడు
– ఇదే నాయకుడు లక్ష్యం.
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా YSR తీరు మనకు ఆదర్శం
– ఎవరు వినతి పత్రం ఇచ్చినా…అందరికీ సమయం ఇచ్చే వాడు
– ప్రజా దర్బార్ లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించే వాడు
– YSR పాలన ఒక చెరగని ముద్ర
– ఏపిలో ఇవ్వాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.
– చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు
– అనాడు ఏపిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చాడు
– ఇప్పుడు అదే స్ఫూర్తి తో YSR పాదయాత్ర చేశాడు
– రాహుల్ జోడి యాత్ర తో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది
– కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది.
– మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు.
– YSR అంటే మడమ తిప్పేది లేదు…మాట తప్పేది లేదు
– ఇవ్వాళ ఏపిలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది
– 2009 నుంచి ఈనాడు వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది
– ప్రతిపక్ష హోదా నుంచి 2004 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది
– 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపిలో కొనసాగిస్తుంది
– ఏపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిల నే
– ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.
– ఇక్కడ బీజేపీ అంటే బాబు,జగన్,పవన్
– ఇక్కడ అంతా పలక పక్షమే
– అంతా బీజేపీ పక్షమే
– ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమే.
– షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుంది
– 2024 లో ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల ను చూస్తాం
– కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు.
– ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్ళే నిజమైన వారసులు.
– YSR పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసుడు కాదు
– YSR ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల భాద్యతలు తీసుకున్నారు
– ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మేము అండగా నిలబడతం.
– ఇవ్వాళ మంత్రి వర్గాన్ని మొత్తం తీసుకు రావడం ఇందుకు నిదర్శనం
– షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తాం
– కడపకు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు
– నిజంగా ఉప ఎన్నికలు వస్తె కడప లో గల్లి గల్లి తిరిగే భాధ్యత నేను తీసుకుంటా
– ఎక్కడ పొగుట్టుకున్నాం అక్కడ నుంచే గెలుపు సాధిస్తాం
– ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావాల్సి ఉంది.
– మణిపూర్ లో ఉన్న పరిస్థితులు కారణంగా రాలేక పోయారు
– రాహుల్ ఆదేశాలతో ఆయన వ్యక్తిగా నేను ఇవ్వాళ ఈ కార్యక్రమానికి వచ్చా.
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– YSR అంటే ముఖం నిండా చిరునవ్వు
– నడుచుకుంటూ వస్తె రాజసం
– పాప్స్ అని నన్ను దగ్గరకు తీసుకునే వాడు
– ఆ ధైర్యం నేను మాటల్లో చెప్పలేను
– YSR ను నేను ఆఖరిగా కలిసినప్పుడు ఒక మాట అన్నాడు
– ఏమి కానీ నన్ను దేవుడు ఇంత వాడిని చేశాడు
– దేవుడు గొప్పవాడు
– ఎంతో మంది పేదలకు జీవితం ప్రసాదించే అవకాశం ఇచ్చాడు అని అన్నాడు
– నా జీవితం జలయజ్ఞం కోసం దేవుడు పుట్టించాడు అన్నాడు.
– జలయజ్ఞం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు
– మిగతా పథకాలు అన్ని బొనస్ అన్నాడు
– జలయజ్ఞం పోర్టు అయితే రాష్ట్ర అభివృద్ధి అదే అన్నాడు
– 2009 ఎన్నికల ఫలితాల ముందు చాలా టెన్షన్ పడ్డాడు
– ఓడిపోతే జలయజ్ఞం పరిస్థితి ఏమిటి అని బాధపడ్డాడు
– ఎంత టెన్షన్ పడ్డాడో నాకే తెలుసు
– రెండో సారి గెలిచాక మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు
– ఎన్నికలు అయ్యాక ప్రజల మధ్యకు వెళ్ళాలి అనే తొందర ఎవరికి ఉండదు
– కానీ YSR అలా కాదు
– పాలనలో పథకాలు అందుతున్నాయా ? లేదా?
– చూడాలి అనుకున్నారు
– రెండో సారి గెలవడం YSR పని తీరుకు నిదర్శనం
– అయినా ప్రజల కోసం ఒక తపన
– ఊరుక్కుంటూ వెళ్లి ప్రజల కోసమే చనిపోయాడు
– మన అందరికీ దూరం అయ్యాడు
– YSR లాంటి నాయకుడు బూతద్దం పెట్టిన కనపడడు
– నాన్న తో రెండో సారి ఫలితాల తర్వాత అడిగా
– నువ్వు అనుకున్న ఫలితాలు రాలేదు కదా అని అడిగా
– మంచి పథకాలు పెట్టిన,ఇంత ప్రేమించినా భారీ మెజారిటీ లేదు కదా అని అడిగా
– చిరునవ్వుతో నవ్వుకుంటూ పర్వాలేదు లే పాప్స్ అన్నాడు
– నాన్న మరణం తర్వాత ఆ నిజం భరించలేక 700 మంది చనిపోయాడు.
– ఆ రోజు అర్థం అయ్యింది
– YSR ను ప్రజలు ఎంత ప్రేమించారు అని ..
– నాన్న లేకుండా నేను ఎలా బ్రతికి ఉన్నా అనుకున్న.
– కాంగ్రెస్ పార్టీ తోనే ఈ దేశ అభివృద్ధి అని YSR నమ్మాడు
– దేశాన్ని కాంగ్రెస్ మాత్రమే పైకి తేగలదు అని విశ్వసించాడు
– అదే సమయంలో బీజేపీ కి YSR బద్ధ వ్యతిరేకి
– బీజేపీ మత తత్వ పార్టీ
– అందుకే తన జీవితంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు
*ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP అంట కాగుతున్నారు*
*తెర వెనుక పొత్తులు పెట్టుకొని YSR ఆశయాలను తుంగలో తొక్కారు*
*బీజేపీ తో పొత్తులు పెట్టుకొనే వారు YSR వారసుడు ఎలా అవుతారు*
– రాహుల్ గాంధీ నీ ప్రధాని కావాలని చూశాడు
– YSR హయాంలో రాహుల్ చాలా చిన్న వాడు
– కానీ రాజీవ్ గాంధీ లెక్క రాహుల్ ఆలోచనలు ఉన్నాయని గుర్తించాడు
– అందుకే ఆనాడే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నారు
– ఇవ్వాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద నాయకుడు
– YSR తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నాడు
– జోడో యాత్రకు YSR పాదయాత్ర స్ఫూర్తి అని చెప్పడం సంతోషం.
*బట్టి విక్రమార్క*
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
– ముఖ్యమంత్రులు వస్తుంటారు ..పోతుంటారు
– అలాంటి వారికి YSR భిన్నం
– ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా ఆయన్ను గుర్తు పెట్టుకున్నారు
– పాలన అంటే ఇలా ఉండాలి అని YSR చేసి చూపించారు
– ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అనేలా పాలన చేశాడు
– అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లలా సాగింది పాలన
– రాజీవ్ ఆరోగ్య శ్రీ తెచ్చి దేశానికి ఆదర్శం అయ్యాడు
– YSR పాలన పథకాలు దేశానికి ఆదర్శం
– ఈ దేశంలో మొదటి సారి రైతుల బాధలు చూసింది YSR మాత్రమే
– అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు ఇప్పించాడు
– ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం పెట్టారు
– ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చాడు
– గుడిసె లేని రాష్ట్రంగా ఉండాలని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి YSR
– ఇలాంటి గొప్ప నాయకుడు దగ్గర పలు హోదాల్లో పని చేయడం అదృష్టం
– ఆనాడు పాలన లో ఉన్న అంశాలు ఇవ్వాళ దేశంలో అజెండా అంశాలు గా మారాయి
– ఇవ్వాళ నేను తెలంగాణలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటే YSR కారణం
– అనాడు నాకు శాసనమండలి లో స్థానం కల్పించారు
– స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు
– YSR పాలనలో పని చేసే భాగ్యం దక్కింది
– YSR నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నాం
– రాహుల్ ను ప్రధాని చేయాలనేది YSR లక్ష్యం
– ఆయన ఆశయాన్ని,చివరి కోరికను నిజం చేయాలి
– ఏపిలో కాంగ్రెస్ అధికారంలో రావాలి
*పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
తెలంగాణ మంత్రి
– YSR పాలన కు ముందు … ఆ తర్వాత అన్నట్లు సాగింది ఆయన పాలన
– YSR ఆశయం రాహుల్ ను ప్రధాని చేయాలని ..
– YSR ఆశయాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది
– రేపు ఏపిలో సోదరి షర్మిల నేతృత్వంలో పార్టీ అధికారంలో వస్తుంది
– ఏపిలో ప్రభుత్వ ఏర్పాటుకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది
*శ్రీధర్ బాబు దుద్ధిల్ల*
తెలంగాణ మంత్రి
– పార్టీని,పాలనలను రెండు కళ్ళలా చూశాడు YSR
– YSR స్ఫూర్తి తోనే పాలన చేస్తున్నాం
– YSR కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేశాడు
– YSR హయాంలో జలయజ్ఞం పండుగ లా సాగింది
– మా నాన్న పేరుతో శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ను కట్టి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు
– ఏపిలో అధికారంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే
– షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుంద
*కొండా సురేఖ*
తెలంగాణ మంత్రి
– YSR ఒక మహానాయకుడు
– ఆయన పేరు కొన్ని రాజకీయ కారణాలతో మరుగున పడేశారు
– ఇవ్వాళ వైఎస్ షర్మిల మళ్ళీ ఆయన ఆశయాలను కొనసాగిస్తుంది
– నా భర్త కి ప్రాణ దానం YSR కల్పించారు
– నా జీవితంలో నేను YSR ను మరిచి పోలేను
– ఇదే వేదిక నుంచి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా
– YSR కి హైదరాబాద్ లో స్మృతి వనం కట్టాలి
*పొన్నం ప్రభాకర్*
తెలంగాణ మంత్రి
– పాలన అంటే YSR
– YSR ఒక మహానాయకుడు
– ఆయన ఆశయాలతో పాలన సాగుతుంది
– ఏపిలో షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం