బ్రాహ్మణ వీధిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో గెలుపొందిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి రాజు  మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ని బ్రాహ్మణ వీధిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు  వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ బంక భాస్కర్, 1వ డివిజన్ కార్పొరేటర్ ఉద్ధంటి సురేష్ , వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *