అటు వెళ్తున్న బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపిన మంత్రి. తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న కారు.. ప్రమాదంలో బాలుడి మృతి

Spread the love

మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న కారు.. ప్రమాదంలో బాలుడి మృతి

మరో నలుగురికి తీవ్ర గాయాలు

అటు వెళ్తున్న బీసీ సంక్షేమ చేనేత శాఖ మంత్రి సవిత

ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపిన మంత్రి

క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టిన మంత్రి

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *