ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీని కలిశారు

Spread the love

 ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీని కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు అలాగే ఏపీ అభివృద్ధి పై పలు అంశాలు చర్చించారు. ఆయనకు, భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) తెలిపారు .

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *