డీజీపీ ని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

Spread the love

 డీజీపీ ని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గంలోని శాంతిభద్రతల సమస్యలపైన, గత ప్రభుత్వoలో చేసిన పోలీస్ అరాచకాలపైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారక తిరుమలరావు I.P.S గారిని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ స్టేట్ మీడియా ఇంచార్జ్,గుంటూరు జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *