లేని వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండగా 2 టౌన్ కానిస్టేబుల్ వినయ్, స్థానికులు 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి

Spread the love

 26-7-24 శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ తాటాకుల వారి వీధి నందు మతి స్థిమితం 

 లేని వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండగా 2 టౌన్ కానిస్టేబుల్ వినయ్, స్థానికులు 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి

వెంకటేశ్వరరావు చంటి  కి సమాచారం ఇవ్వగా ఆ వ్యక్తిని కార్పొరేటర్ చంటి  108 అంబులెన్స్ లో శంకర్ అనే వ్యక్తి ద్వారా గవర్నమెంటు హాస్పిటల్ కి పంపించడం జరిగింది. స్థానిక ప్రజలు కార్పొరేటర్ ఉమ్మడి చంటి సేవ అంటే ముందుంటారు అని ప్రజలు 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *