ప్రజల సమస్యలకి నూతన పార్క్ ఏర్పాటు చేస్తే కిట్టి పార్టీలుగా మార్చిన దృశ్యం విజయవాడ భవానిపురం పాత హెచ్.పీ కాలనీ

Spread the love

 ప్రజల సమస్యలకి నూతన పార్క్ ఏర్పాటు చేస్తే కిట్టి పార్టీలుగా మార్చిన దృశ్యం విజయవాడ భవానిపురం పాత హెచ్.పీ కాలనీ

స్థానిక ప్రజలు ఉపయోగపడే పార్క్ ని తన సొంత ఫంక్షన్లకి వాడుకుంటున్న పార్క్ కింద దృశ్యం 

స్థానిక ప్రజలు ఈ పార్క్ ని పిల్లలకి వృద్ధులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఇది కట్టారు గాని ఎవరు పడితే వాళ్ళు సొంత ఫంక్షన్లకు వాడుకునే విధంగా ఇది కట్టలేదు దానికి కావాలంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. 

విజయవాడ భవానిపురం హెచ్పి కాలనీ నందు పాత కాలనీలో ఉన్న గవర్నమెంట్ స్కూలు పక్కన ఖాళీ స్థలంలో నిర్మించిన నూతనంగా కడుతున్న పార్కు

అన్నయ్య అపార్ట్మెంట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో పార్క్ ని ఇంకా ఓపెనింగ్ చేయకుండానే వైసిపి అరాచకాల కి అడ్డు అదుపు లేకుండా అదే తీరులో ఎక్కడ దొరికితే అక్కడ ప్రైవేట్ పార్టీలు చేస్తున్న వైసీపీ నాయకులు దీనిపై అధికారులు ఏ రకంగా స్పందించకుండా గాలికి వదిలేసిన విఎంసి అధికారులు ఒక అపార్ట్మెంట్ వర్గానికి చెందినట్లుగా ఇది ప్రజల పార్క్ ఆ ఒక వర్గానికే చెందిందా అని స్థానికులు ఫిర్యాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . స్థానిక ప్రజలు జర్నలిస్టు దృష్టికి తీసుకువచ్చారు మానేపల్లి మల్లికార్జునరావు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *