పాము రక్షకుల రికార్డు బద్దలు

Spread the love

 పాము రక్షకుల రికార్డు బద్దలు

15 ఏళ్ల నిండిన, 5’ అడుగులు పొడవైన నాగుపామును పట్టుకుంన్న పాము రక్షకులు

వనపర్తి, శుభోదయం న్యూస్ : 

తెలంగాణలోని వనపర్తి పట్టణంలో 15 ఏళ్ళు నిండిన 8′ అడుగుల పొడవున్న నాగుపామును పాము రక్షకులు పట్టుకున్నారు.

సాగర్ స్నేక్ సొసైటీ వనపర్తి బ్యానర్ క్రింద, హెచ్ జి కృష్ణ సాగర్ మరియు అతని బృందం చాకచక్యంగా పొడవైన నాగుపామును పట్టుకున్నారు,

అనంతరం నాగుపామును వనపర్తి అడవుల్లో విడిచిపెట్టారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *