ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతంగా చేస్తున్నాం

6
0

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 

ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర విజయవంతంగా చేస్తున్నాం 

భావి తరాల యువతకి సార్వ బౌమాధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి తెలుసుకోవాలి 

గత ఐదు సంవత్సరాలలో జరిగిన పాలన అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేసారు 

ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలతో రాష్ట్రాన్ని గాడి లో పెట్టేందుకు కృషి చేస్తున్నాము 

పేద లబ్ది దారులకి కేంద్ర, రాష్ట్ర పథకాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి 

పురందేశ్వరి పిలుపు మేరకు ప్రజల సమస్యలు కొరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము 

ప్రతి రోజు ఒక ప్రజాప్రతినిధి ఉండి ఆ సమస్యలని అధికారులకి తెలియచేసి సమస్యని పరిష్కరించే దిశగా వారధి కార్యక్రమం ఉంటుంది 

సమస్య పరిష్కరించారో లేదో తెలుసుకోవటానికి టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము 

ప్రతి సారి కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ టెక్నాలజీ ఉండబోతుంది 

నామినేటెడ్ పదవులపై మూడు పార్టీల సమన్వయంతో నిర్ణయాలు ఉంటాయిb

ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, రాష్ట్ర మైనారిటీ మోర్చ అధ్యక్షులు షేక్ బాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here