ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగులూరు పల్లి వద్ద ఆర్టీసీ మోడల్ స్కూల్) బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Spread the love

 ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగులూరు పల్లి వద్ద ఆర్టీసీ మోడల్ స్కూల్) బస్సుకు తప్పిన పెను ప్రమాదం

గోగులపల్లి నుండి కనిగిరి మోడల్ స్కూల్ కు వస్తున్న బస్సు

మోడల్ స్కూల్ కి బస్సు లో వస్తున్న 100 మంది విద్యార్థులు 

ట్రాక్టర్ ఎదురు రావడంతో సైడ్ కి దింపిన డ్రైవర్ సైడ్మట్టిలో కోరుకుని పోయిన బస్సు 

ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *