దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చరియలు ఆగిన ట్రాఫిక్

Spread the love

 దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చరియలు ఆగిన ట్రాఫిక్ 

 పెద్దదోర్నాల శ్రీశైలంనల్లమల ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయంఏర్పడింది. వివరాలలోనికి వెళితే శ్రీశైలం వెళ్లే నల్లమల ఘాట్ రోడ్ లోని తుమ్మల బయలు గిరిజన గ్రామం వద్ద కొండ చరియలు విరిగిపడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది, శ్రీశైలం వెళ్లే భక్తులు అసౌకర్యానికి గురయ్యారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దించడం జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *