వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అనపర్తి
నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక ప్రతిపాదనలను ఈ సందర్బంగా చర్చిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
అన్ని రకాలుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు