ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

Spread the love

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ 

విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ అందచేశారు.

 పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *