ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా టౌన్ విశ్వబ్రాహ్మణ సంగం నాయకులు

Spread the love

 విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన జి ఎస్ రాజు రోడ్డు రైతు బజార్ ప్రక్కన   నిర్మాణంలో ఉన్న స్థలానికి సంబంధించి కొంతమంది బయట వ్యక్తులు స్థలం దగ్గరకు వచ్చి సంఘీలని దుర్భాషలాడినందుకు వారి మీద 5 టౌన్ పోలీస్ స్టేషన్ లో CI జి రాజాజీ ని మర్యాదపూర్వకంగా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చారు వారికి మన విజయవాడ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరి తరఫునుంచి ధన్యవాదాలు 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా టౌన్  విశ్వబ్రాహ్మణ సంగం నాయకులు

కొత్తపల్లి సత్యనారాయణ 

గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి  

ధనాలకోట శోభన్ బాబు  

 పెంటా కిరణ్  

చిప్పాడ చందు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *