శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ దర్శించుకున్నారు

Spread the love

 శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ దర్శించుకున్నారు

.  దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని ఎంపీ సి.ఎం. రమేష్ కు అందజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *