Home Political news బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత దర్శించుకున్నారు. Political newspublic news బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత దర్శించుకున్నారు. By Channel 18 Telugu - October 10, 2024 5 0 FacebookTwitterPinterestWhatsApp బుధవారం మూలా నక్షత్రం (అమ్మవారి జన్మ నక్షత్రం) రోజున సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు