హైదరాబాద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో జరిగిన నారా రోహిత్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు
నేడు నిశ్చితార్థం చేసుకున్న నారా రోహిత్-శిరీషలను చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు