Home Political news చంద్రబాబు నాయుడు బీసీలకు మంచి చేస్తారా? మోసం చేస్తారా? వైసిపి అధికార ప్రతినిధి పోతిన...

చంద్రబాబు నాయుడు బీసీలకు మంచి చేస్తారా? మోసం చేస్తారా? వైసిపి అధికార ప్రతినిధి పోతిన మహేష్ కామెంట్స్

2
0

 చంద్రబాబు నాయుడు బీసీలకు మంచి చేస్తారా? మోసం చేస్తారా?

జనాభాలో సగం తెలుగుదేశంతో మనం ఇది ఎన్నికలకు ముందు మీరు BC ల ఓట్లకోసం చేసిన కాంపెయిన్ స్లోగన్. దీన్ని బేస్ చేసుకునే BC లకు రక్షణ చట్టం అని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక జనాభాలో సగం బీసీ లను మర్చిపోయారా లేక బీసీలు సగం కన్నా తక్కువైపోయారా?

జనాభాలో సగం అని మీరే చెప్పిన Bc లకు ప్రభుత్వంలో మీరిచ్చిన పదవులెన్ని?

టీటీడీ లో గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరించి Bc లకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారా లేదా?

ఒకప్పుడు మీరు తీసుకొచ్చిన 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పుడు ఒక్కటికే ఎందుకు పరిమితం చేశారు? మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా bc లు?

Bc సామాజిక వర్గం వారు రాజీనామా చేసిన bc రాజ్యసభ సీట్లను Bc లకే కేటాయించాలి. 

Bc లను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు, కనీసం సమానంగా చూడండి చాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here